వైకాపా ఎంపీ రఘురామకృష్ణ ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలువనున్నారు. తన వ్యక్తిగత భద్రత, రాష్ట్రంలోని పరిస్థితులపై వినతిపత్రాలు సమర్పించనున్నారు. ఇప్పటికే తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌తో పాటు కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసిన విషయం తెలిసిందే.
ఇవాళ రాష్ట్రపతిని కలువనున్న ఎంపీ రఘురామకృష్ణరాజు - ఎంపీ రఘురామకృష్ణరాజు వార్తలు
తన వ్యక్తిగత భద్రతకు సంబంధించి లోక్‌సభ స్పీకర్, కేంద్ర హోంశాఖ మంత్రులను కలిసిన ఎంపీ రఘురామకృష్ణరాజు... ఇవాళ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలువనున్నారు.
MP Raghurama Krishnam raju