వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుపై దాఖలైన ఎఫ్ఐఆర్‌లు కొట్టేయాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. రఘురామకృష్ణరాజును అరెస్టు చేయొద్దని ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది.
ఎంపీ రఘురామకృష్ణరాజుకి హైకోర్టులో ఊరట - MP Raghuram Krishnaraju latest news
ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఎఫ్‌ఐఆర్‌లు కొట్టేయాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎంపీని అరెస్టు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ హైకోర్టులో విచారణ