కరోనా వ్యాప్తి నివారణ, బ్లాక్‌ఫంగస్ కేసులపై మంత్రుల కమిటీ సమావేశం వాయిదా పడింది. మంత్రి ఆళ్ల నాని అధ్యక్షతన వచ్చే వారం సమావేశమయ్యే అవకాశం ఉంది. మంగళగిరి ఏపీఐఐసీ భవనంలో ఈ రోజు భేటీ జరగాల్సి ఉంది.
కరోనా వ్యాప్తి నివారణపై.. మంత్రుల కమిటీ సమావేశం వాయిదా - ఏపీలో కరోనా నియంత్రణపై మంత్రుల రివ్యూ
కరోనా వ్యాప్తి నివారణ, బ్లాక్‌ఫంగస్ కేసులపై మంత్రుల కమిటీ సమావేశం.. వాయిదా పడింది. వచ్చే వారం ఈ భేటీ జరిగే అవకాశం ఉంది.
ministers committer meeting on corona regulation