ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న చారిత్రక డేనైట్ టెస్టు రెండు రోజు ఆటలో ఆధిపత్యం ప్రదర్శిస్తోంది భారత మహిళల జట్టు. ఓపెనర్ స్మృతి మంధాన శతకం సాధించింది. అంతలోనే ఆస్ట్రేలియా బౌలర్లు పుంజుకుని మంధాన, రౌత్ వికెట్లు తీశారు. మంధాన 127 పరుగులు సాధించి ఔటైంది.
అదరగొడుతున్న భారత్.. సెంచరీ సాధించి ఔటైన మంధాన - ఆసీస్ న్యూస్
ఆస్ట్రేలియా మహిళలతో జరుగుతున్న చారిత్రక డేనైట్ టెస్టులో గొప్ప ఆటతీరు ప్రదర్శిస్తోంది భారత మహిళల జట్టు. స్మృతి మంధాన శతకం సాధించింది.
mandgana century in aus test
ప్రస్తుతం మిథాలీ రాజ్ , యాస్తికా భాటియా క్రీజులో ఉన్నారు.