అమరావతి సాధనకు... రైతుల సమర నినాదం - అమరావతి రైతుల నిరసనలు న్యూస్
ఒక రాష్ట్రం.. ఒకే రాజధాని నినాదంతో... రాజధాని రైతులు 20 వ రోజు నిరసనకు దిగారు. అమరావతి సాధనకు.. సమరనినాదంతో ప్లకార్డులు చేతబట్టి... శాంతియుత ఆందోళనలు సాగిస్తున్నారు. మందడంలో టెంటు ఏర్పాటుకు పోలీసులు నిరాకరించడంతో... రోడ్డుపైనే నిరసన తెలుపుతున్నారు. మందడం నుంచి తుళ్లూరు వరకూ పాదయాత్ర నిర్వహించనున్నారు.
mandadam farmers protest for rajadhani
.