ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తమను సంస్థలోకి అనుమతించాలని కోరుతూ యాజమాన్యం వ్యాజ్యం దాఖలు చేసింది. ధర్మాసనం తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.
ఎల్జీ పాలిమర్స్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా - lg polymers case in high court
తమను సంస్థలోకి అనుమతించాలని కోరుతూ ఎల్‌జీ పాలిమర్స్ యాజమాన్యం వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.
ఎల్జీ పాలిమర్స్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా