ఉస్మానియా ఆస్పత్రిలో కోడెల శివప్రసాదరావు భౌతికకాయానికి శవపరీక్ష పూర్తి అయ్యింది. 2 గంటలపాటు ఉస్మానియా వైద్యులు శవపరీక్ష నిర్వహించారు. కోడెల భౌతికకాయాన్ని కాసేపట్లో ఎన్టీఆర్ భవన్‌కు తరలించనున్నారు.
కోడెల భౌతికకాయానికి శవపరీక్ష పూర్తి - kodela death
కోడెల భౌతికకాయానికి శవపరీక్ష పూర్తయ్యింది. కాసేపట్లో కోడెల భౌతికకాయాన్ని ఎన్టీఆర్ భవన్‌కు తరలించనున్నారు.
kodela