ఇవీ చూడండి.
కుటుంబరావుపై కన్నా 10కోట్ల పరువు నష్టం దావా - kanna laxminarayana
ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లీగల్ నోటీసులు పంపారు. రూ.10 కోట్లు పరువునష్టం దావా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
కుటుంబరావుపై 10కోట్ల పరువునష్టం దావా వేసిన కన్నా