ఎస్‌ఈసీ పదవీ కాలంపై ప్రభుత్వం వేసిన అఫిడవిట్‌కు హైకోర్టులో కామినేని శ్రీనివాస్ రిప్లై అఫిడవిట్ దాఖలు చేశారు. ఎస్‌ఈసీ పదవీకాలం కుదింపు ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని అఫిడవిట్లో పేర్కొన్నారు. సర్వీస్ రూల్స్, పదవీకాలానికి రాజ్యాంగ రక్షణ ఉంటుందని ప్రస్తావించారు.
ఎస్‌ఈసీ పదవీ కాలం కుదింపు కేసులో కామినేని అఫిడవిట్
ఎస్‌ఈసీ పదవీ కాలం కుదింపు కేసులో కామినేని శ్రీనివాస్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. సర్వీస్ రూల్స్, పదవీకాలానికి రాజ్యాంగ రక్షణ ఉంటుందని అఫిడవిట్లో పేర్కొన్నారు.
kamineni srinivas affidavit filed on nimmagadda ramesh kumar case