- దిశ మార్చుకుని ఒడిశా వైపుగా కదులుతున్న జవాద్ తుపాను
- ప్రస్తుతం గంటకు 6 కి.మీ. వేగంతో పయనిస్తున్న తుపాను
- విశాఖకు ఆగ్నేయంగా 210 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతం
- గోపాల్‌పుర్‌కు 320 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతం
- పారాదీప్‌కు 470 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతం
- సాయంత్రానికి బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం
- రేపు మధ్యాహ్నానికి పూరీకి సమీపంలో వాయుగుండంగా బలహీనపడే సూచనలు
- ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
- ఒడిశాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం
JAWAD CYCLONE UPDATES IN AP: దిశ మార్చుకుని ఒడిశా వైపుగా కదులుతున్న జవాద్ తుపాను - jawad cyclone lates news
13:55 December 04
దిశ మార్చుకున్న జవాద్ తుపాను..
08:24 December 04
- విజయనగరం: తుపాను దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు
- పూసపాటిరేగ మండలానికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందం
- చేపలకంచేరు, పార్వతీపురం చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
- గజపతినగరం మండలంలో 161 మందిని పునరావాస కేంద్రాలకు తరలింపు
- ముందుజాగ్రత్తగా 11 గ్రామాల్లోని 161 మందిని పునరావాస కేంద్రాలకు తరలింపు
- విజయనగరం: ఆండ్ర, తాడిపూడి జలాశయాల నుంచి నీటి విడుదల
- ప్రధాన గేట్ల ద్వారా 500 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
- విజయనగరం: పాచిపెంట మం. పెద్దగెడ్డ జలాశయం నుంచి నీటి విడుదల
- పెద్దగెడ్డ జలాశయం మూడో గేటు ద్వారా 300 క్యూసెక్కుల నీరు విడుదల
07:55 December 04
విజయనగరంలో అప్రమత్తమైన అధికారులు..
- విజయనగరం: తుపాను దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు
- విజయనగరం: పూసపాటిరేగ మండలానికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందం
- చేపలకంచేరు, పార్వతీపురం చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
- విజయనగరం: ఆండ్ర, తాడిపూడి జలాశయాల నుంచి నీటి విడుదల
- ప్రధాన గేట్ల ద్వారా 500 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
- విజయనగరం: పాచిపెంట మం. పెద్దగెడ్డ జలాశయం నుంచి నీటి విడుదల
- పెద్దగెడ్డ జలాశయం మూడో గేటు ద్వారా 300 క్యూసెక్కుల నీరు విడుదల
07:47 December 04
తీరంలో అలల ఉద్ధృతి..
- కాకినాడ ఉప్పాడ తీరంలో అలల ఉద్ధృతి
- కాకినాడ: ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కెరటాలు
- ఉప్పాడ, కాకినాడ బీచ్‌రోడ్డు మీదుగా రాకపోకలు నిలిపివేత
07:39 December 04
ఆ మూడు.. జిల్లాల్లో రెడ్ అలర్ట్..
- శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో రెడ్ అలర్ట్
- ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాల్లో రెడ్ అలర్ట్
- ఒడిశాలోని పూరీ, జగత్‌సింగ్‌పుర్ జిల్లాల్లో రెడ్ అలర్ట్
- తీరం వెంబడి గాలుల వేగం పెరిగే సూచనలు
- తుపాను కారణంగా 95కు పైగా రైళ్లు రద్దు
- తుపాను సహాయక చర్యలకు 64 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
- విశాఖ జిల్లాలో 21 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
- విశాఖ మన్యంలోని పర్యాటక కేంద్రాలు మూసివేత
- రేపటివరకు పర్యాటక కేంద్రాలు మూసేయాలని ఆదేశం
07:38 December 04
శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా వర్షాలు..
- శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా వర్షాలు
- నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరపి లేని వర్షం
- శ్రీకాకుళం: నాగావళి, వంశధార నదులకు వరద సూచన
- ముందస్తు జాగ్రత్తగా నదుల్లోకి నీటిని విడుదల చేస్తున్న అధికారులు
- మడ్డువలస జలాశయం నుంచి నాగావళికి నీటి విడుదల
- హిరమండలం గొట్టా బ్యారేజీ నుంచి వంశధారకు నీటి విడుదల
- శ్రీకాకుళం: ప్రజలు నదులు దాటే ప్రయత్నం చేయవద్దు: కలెక్టర్
- నదీపరివాహక, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
- తుపాను ప్రభావాన్ని సమీక్షిస్తున్న ప్రత్యేక అధికారి అరుణ్‌కుమార్
- శ్రీకాకుళం జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు: కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
- మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు: కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
07:38 December 04
తీవ్ర తుపానుగా మారనున్న జవాద్ తుపాను
- తీవ్ర తుపానుగా మారనున్న జవాద్ తుపాను
- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను
- విశాఖకు ఆగ్నేయంగా 250 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
- పారాదీప్‌కు 360 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతం
- గంటకు 6 కి.మీ. వేగంతో వాయవ్య దిశగా కదులుతున్న తుపాను
- రేపు మధ్యాహ్నానికి పూరీకి దగ్గరగా తీవ్ర తుపాను
- రేపు మధ్యాహ్నం తర్వాత క్రమంగా బలహీనపడే సూచనలు
- రేపు మధ్యాహ్వం తర్వాత బంగాల్ తీరం వైపు వెళ్లే అవకాశం
- రేపు రాత్రికి తుపాను బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం
- ఉత్తర కోస్తాంధ్రలో చాలాచోట్ల భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
- తూ.గో. జిల్లాలో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్ష సూచన
- తీరం వెంబడి గంటకు 80-90 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
- సముద్రపు అలలు 3.5 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడే సూచనలు
07:21 December 04
విశాఖకు 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం
- తీవ్ర తుపానుగా మారిన జవాద్ తుపాను
- విశాఖకు 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం
- గోపాల్‌పూర్‌కు 360 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
- తుపాను దిశ మార్చుకుని ఒడిశా వైపు వెళ్లే అవకాశం
- రేపు మధ్యాహ్నానికి పూరీకి దగ్గరగా తుపాను జవాద్
- రేపు మధ్యాహ్నం తర్వాత క్రమంగా బలహీనపడే సూచనలు
- రేపు మధ్యాహ్వం తర్వాత బంగాల్ తీరం వైపు వెళ్లే అవకాశం
- రేపు రాత్రికి తుపాను వాయుగుండంగా మారే అవకాశం
వర్షాలు
- ఉత్తరాంధ్రలో ఈదురుగాలుల వర్షాలు కురిసే సూచన
- శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో రెడ్ అలర్ట్
- ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాల్లో రెడ్ అలర్ట్
- ఒడిశాలోని పూరీ, జగత్‌సింగ్‌పుర్ జిల్లాల్లో రెడ్ అలర్ట్
- తీరం వెంబడి గాలుల వేగం పెరిగే సూచనలు
- తుపాను కారణంగా 95కు పైగా రైళ్లు రద్దు
- నేడు ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
- ఒకటిరెండుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే సూచనలు
- తుపాను సహాయక చర్యలకు 64 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
- విశాఖ జిల్లాలో 21 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
- విశాఖ మన్యంలోని పర్యాటక కేంద్రాలు మూసివేత
- రేపటివరకు పర్యాటక కేంద్రాలు మూసేయాలని ఆదేశం
04:42 December 04
తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఈదురుగాలులతో కూడిన వర్ష సూచన
- మరింత బలపడి తీవ్ర తుపానుగా మారనున్న జవాద్ తుపాను
- ఇవాళ ఉదయానికి ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం
- ఉత్తర దిశగా కదులుతూ రేపు మధ్యాహ్నానికి పూరీ వద్ద తీరం దాటే అవకాశం
- తుపాను తీరం దాటాక బంగాళాఖాతం వైపు వెళ్తుందని అధికారుల అంచనా
- తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఈదురుగాలులతో కూడిన వర్ష సూచన
- శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ
- ఒడిశాలోని గంజాం, గజపతి, పూరీ, జగత్‌సింగ్‌పుర్ జిల్లాల్లో రెడ్ అలర్ట్
- తీరం వెంబడి గాలుల వేగం పెరిగే అవకాశముందన్న అధికారులు
- తుపాను కారణంగా 95కు పైగా రైళ్లు రద్దు
- నేడు ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు: తుపాను హెచ్చరికల కేంద్రం
- ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం: తుపాను హెచ్చరికల కేంద్రం
- సహాయక చర్యలకు 64 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం
- విశాఖ జిల్లాలో 21 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
- తుపాను కారణంగా విశాఖ మన్యంలోని అన్ని పర్యాటక కేంద్రాలు మూసివేత
- రేపటి వరకు పర్యాటక కేంద్రాలు మూసేయాలని ఐటీడీఏ పీవో ఆదేశం
00:03 December 04
ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న కెరటాలు
- తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వద్ద సముద్ర తీరంలో అలల ఉద్ధృతి
- ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న కెరటాలు
- కెరటాల తీవ్రతతో ఉప్పాడ, కాకినాడ బీచ్‌రోడ్డు మీదుగా రాకపోకలు నిలిపివేత