సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ - jagan cases
18:33 September 29
జగతి పబ్లికేషన్స్ ఈడీ కేసు విచారణ అక్టోబర్ 5కు వాయిదా
సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ ముగిసింది. జగతి పబ్లికేషన్స్ కేసులో విచారణ పూర్తయిందని ఈడీ తెలిపింది. అభియోగాల నమోదుపై వాదించాలని జగన్, విజయసాయికి కోర్టు ఆదేశించింది. వాదనలకు చివరి అవకాశమని సీబీఐ కోర్టు న్యాయవాదులకు తెలిపింది. జగతి పబ్లికేషన్స్ ఈడీ కేసు విచారణ అక్టోబర్ 5కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి : PAWAN KALYAN: భయమంటే ఎలా ఉంటుందో.. నేను నేర్పిస్తా: పవన్ కల్యాణ్