ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

iyr krishna rao: 'ఇష్టమొచ్చినట్లుగా నిర్ణయాలు తీస్కుంటున్నారు..!' - బ్రాహ్మణ కార్పొరేషన్ దేవదాయశాఖ నుంచి మార్చడంపై ఐవైఆర్‌ స్పందన

బ్రాహ్మణ కార్పొరేషన్​ను దేవదాయశాఖ నుంచి మార్చడం మంచి పద్దతి కాదని... ఆలోచన లేకుండా నిర్ణయాలు తీస్కోవడం ప్రభుత్వానికి పరిపాటైందని ఐవైఆర్‌ కృష్ణారావు అన్నారు.

iyr-krishnarao-response-to-the-change-from-the-brahmin-corporation-devadaisakha
'ఇష్టమొచ్చినట్లుగా నిర్ణయాలు తీస్కుంటున్నరు..!'

By

Published : Sep 24, 2021, 10:19 AM IST

Updated : Sep 24, 2021, 11:40 AM IST

బ్రాహ్మణ కార్పొరేషన్ దేవదాయశాఖ నుంచి మార్చడంపై ఐవైఆర్‌ కృష్ణారావు స్పందించారు. తెదేపా హయాంలో కార్పొరేషన్‌ ప్రారంభమైందని... అనేక అంశాలు పరిశీలించాక దేవదాయ శాఖ కిందకు తెచ్చారని ఐవైఆర్‌ స్పష్టం చేశారు. ఎక్కువ మందికి ఉపయోగపడేలా దేవదాయ శాఖ ఆధీనంలో ఉంటేనే మంచిదన్నారు. ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వానికి పరిపాటైందని ఐవైఆర్‌ మండిపడ్డారు.

Last Updated : Sep 24, 2021, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details