'కరోనా నుంచి కోలుకోవడం పునర్జన్మలాంటిది' - IAS Officer Chakravarthi interview
కరోనా నుంచి కోలుకోవడం తనకు పునర్జన్మ లాంటిదని భూపరిపాలనశాఖ ప్రధాన కమిషనరుకు కార్యదర్శి చక్రవర్తి అన్నారు. మధుమేహం, థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నా... అధైర్యపడకుండా చికిత్స తీసుకుని బయటపడ్డానని చెప్పారు. కరోనా బాధితులెవరూ భయపడాల్సిన అవసరం లేదంటున్న ఐఏఎస్ అధికారి చక్రవర్తితో 'ఈటీవీ భారత్' ప్రతినిధి ముఖాముఖి.
ఐఏఎస్ అధికారి చక్రవర్తితో 'ఈటీవీ భారత్' ప్రతినిధి ముఖాముఖి