జీవో 623 ప్రకారం పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయాలని.. ఏపీ సర్కారు నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. భవనాలపై వైకాపా జెండా రంగులే కనిపిస్తున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులపై తీర్పు రిజర్వ్ - ప్రభుత్వం భవనాలకు వైకాపా రంగులపై తీర్పు రిజర్వ్ వార్తలు
ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల అంశంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
high-court-verdict-reserve-on-party-colours-to-govt-buildings
Last Updated : May 20, 2020, 3:52 PM IST