ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

hc on upadihami:ఉపాధి బకాయిల చెల్లింపు గడువు పొడిగింపు - ap high court latest news

hc on upadihami:గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఉపాధి హామీ పనులు మిగిలిన బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మరో నాలుగు వారాల సమయం పొడిగించింది.

హైకోర్టు
హైకోర్టు

By

Published : Dec 17, 2021, 4:01 AM IST

hc on upadihami: గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఉపాధి హామీ పనులు మిగిలిన బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మరో నాలుగు వారాల సమయం పొడిగించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది. అంతకు ముందు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ వాదనలు వినిపిస్తూ రూ .14 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందన్నారు . సమయాన్ని పొడిగించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details