High Court on Konaseema incident: కోనసీమ అల్లర్లపై వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. కోనసీమ అల్లర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. దాంతో పిటిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లు విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉంటాయని... ఇలాంటి పిటిషన్లు వేసే ముందు ఓ సారి ఆలోచించాలని పేర్కొంది. లేకుంటే పిటిషనర్‌కు రూ.50 లక్షలు జరిమానా విధిస్తామని పేర్కొంది. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయటంతో.. పిటిషనర్ క్షమాపణలు చెప్పారు.
'అలాంటి పిటిషన్ వేసే ముందు ఆలోచించాలి..' - కోనసీమ అల్లర్లపై వేసిన పిటిషన్‌ను కొట్టివేత
Konaseema riots - High court: కోనసీమ అల్లర్లపై వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఇలాంటి పిటిషన్లు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉంటాయన్న హైకోర్టు.. పిటిషన్ వేసే ముందు ఆలోచించాలని సూచించింది.. లేకుంటే.. పిటిషనర్ రూ.50 లక్షలు జరిమానా విధిస్తామని పేర్కొంది.
High court