ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అనుమతి లేనందున ఈ-వాచ్ యాప్ ఉపయోగించవద్దు' - SEC

'అనుమతి లేనందున ఈ-వాచ్ యాప్ ఉపయోగించవద్దు'
'అనుమతి లేనందున ఈ-వాచ్ యాప్ ఉపయోగించవద్దు'

By

Published : Feb 9, 2021, 3:37 PM IST

Updated : Feb 9, 2021, 4:45 PM IST

15:33 February 09

ఎస్ఈసీ రూపొందించిన ఈ-వాచ్ యాప్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అనుమతి లేనందున ఈ-వాచ్ యాప్ ఉపయోగించవద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం రూపొందించిన ఈ-వాచ్ యాప్‌పై ఉన్నత న్యాయస్థానంలో ఇవాళ విచారణ జరిగింది. అనుమతి లేనందున ఈ-వాచ్ యాప్ ఉపయోగించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది.   

ఇదీ చదవండీ... షర్మిల పార్టీతో వైకాపాకు ఎలాంటి సంబంధం లేదు: సజ్జల

Last Updated : Feb 9, 2021, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details