దిల్లీలో కేంద్ర కార్మికశాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌తో ఎంపీ జీవీఎల్ నరసింహారావు భేటీ అయ్యారు. రాష్ట్రానికి 7 ఈఎస్‌ఐ ఆస్పత్రుల మంజూరు పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఏడు ఈఎస్‌ఐ ఆస్పత్రులను త్వరగా పూర్తి చేయాలని మంత్రికి ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఎంపీ జీవీఎల్ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా మంత్రి భూపేంద్రయాదవ్ స్పందించారు. ఈఎస్‌ఐ ఆస్పత్రుల నిర్మాణాల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
కేంద్ర కార్మికశాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌తో ఎంపీ జీవీఎల్ భేటీ - ఎంపీ జీవీఎల్ నరసింహారావు
కేంద్ర కార్మికశాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌తో ఎంపీ జీవీఎల్ నరసింహారావు భేటీ అయ్యారు. రాష్ట్రానికి కేటాయించిన ఏడు ఈఎస్‌ఐ ఆస్పత్రులను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
1