తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కేంద్రం గోసంగి కాలనీలో విషాదం నెలకొంది. ఇంట్లో ఉరివేసుకొని పంతొమ్మిదేళ్ల యువతి నవనీత ఆత్మహత్య చేసుకుంది. తన ఫోన్ నెంబర్ను.. సొంత అక్క బ్లాక్ లిస్టులో పెట్టిందని మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సోదరి ఫోన్ నంబర్ బ్లాక్ చేసిందని కామారెడ్డి యువతి ఆత్మహత్య - girl suicide
తెలంగాణ కామారెడ్డి జిల్లా కేంద్రం గోసంగి కాలనీలో టీనేజి యువతి బలవర్మరణానికి పాల్పడింది. సోదరి తన సెల్ఫోన్ నంబరును బ్లాక్ చేసిందనే కారణంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
యువతి ఆత్మహత్య