వైద్యారోగ్యం, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. కరోనా నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్... ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా నివారణకు ముందుండి పని చేస్తున్న వారికి పూర్తి జీతాలివ్వాలని నిర్ణయించారు. కరోనా నివారణకు వారు చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమన్న సీఎం జగన్... ఆర్థిక ఇబ్బందులున్నా ఈ 3 కేటగిరీలకు పూర్తి జీతాలు చెల్లించాలని నిర్ణయించారు.
ఆ 3 కేటగిరీల ఉద్యోగులకు శుభవార్త - పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి జీతాలు
వైద్యారోగ్యం, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి జీతాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఈ 3 కేటగిరీలకు పూర్తి జీతాలు చెల్లించాలని నిర్ణయించారు.
ఆ 3 కేటగిరీల ఉద్యోగులకు శుభవార్త