ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఐడీ విచారణకు హాజరైన మాజీమంత్రి దేవినేని ఉమ - AP Political News

మాజీమంత్రి దేవినేని ఉమ సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే దేవినేని ఉమను సీఐడీ రెండుసార్లు విచారణ చేసింది. వీడియో మార్ఫింగ్‌ చేశారని దేవినేని ఉమ అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

మాజీమంత్రి దేవినేని ఉమ
మాజీమంత్రి దేవినేని ఉమ

By

Published : May 4, 2021, 9:11 AM IST

Updated : May 4, 2021, 11:01 AM IST

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరోసారి సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఉమకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే దేవినేని ఉమను సీఐడీ రెండుసార్లు విచారించింది. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఉమ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి వీడియో మార్ఫింగ్‌ చేశారని ఆరోపణలున్నాయి.

Last Updated : May 4, 2021, 11:01 AM IST

ABOUT THE AUTHOR

...view details