ఇదీ చదవండి
పటిష్ట ఏర్పాటుతో ఏడు రోజుల్లో విచారణ సాధ్యమే: కృతికా శుక్లా - kruthika shiukla interview
మహిళలపై దాడులు చేసే నిందితులను కఠినంగా శిక్షించేందుకు ఏపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని అమల్లోకి తేనుంది. దీనికోసం ప్రత్యేకంగా న్యాయస్థానాలు, కాల్ సెంటర్లు, సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. దీంట్లో భాగంగానే జనవరి నెలను దిశ నెలగా పరిగణించనున్నారు. ఫోరెన్సిక్ ,మెడికల్ పరీక్షలు త్వరగా పూర్తిచేసేందుకు ల్యాబ్లను పటిష్టపరచనున్నారు . బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు దిశ చట్టాన్ని అమలు చేస్తామని చెప్తున్న దిశ చట్ట పరిరక్షణ కమిటీ ప్రత్యేకాధికారి కృతికా శుక్లాతో ఈ టీవీ భారత్ ముఖాముఖి ...
దిశ చట్ట పరిరక్షణ కమిటీ ప్రత్యేకాధికారి కృతికా శుక్లాతో ముఖాముఖి