ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

corona second wave: 'ఆ చిన్నారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు'! - hyderabad news

కరోనా రెండో వేవ్ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా తొలి దశతో పోలిస్తే రెండో దశ​లో చిన్నారులు ఎక్కువగా మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా సోకిన చిన్నారులకు అందిస్తున్న చికిత్స, నిలోఫర్​లో నెలలు నిండకుండా పుట్టిన బుజ్జాయిల్లో కొవిడ్ సోకిన వారి పరిస్థితిపై ఆస్పత్రి పీడియాట్రిక్ డిపార్ట్​మెంట్ హెచ్​వోడీ డాక్టర్ రవి కుమార్​తో మా ఈటీవీ భారత్ ముఖాముఖి.

interview with pediatrician
interview with pediatrician

By

Published : May 27, 2021, 12:36 PM IST

నిలోఫర్ ఆస్పత్రి పీడియాట్రిక్ డిపార్ట్​మెంట్ హెచ్​వోడీ డాక్టర్ రవి కుమార్​తో ముఖాముఖి

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details