దిల్లీలోని రాజ్‌పథ్‌లో గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సాంస్క్రృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. లైవ్ వీక్షించేందుకు క్లిక్ చేయండి.
- విజయవాడలో గణతంత్ర వేడుకలు.. జెండా ఆవిష్కరించిన గవర్నర్
రాష్ట్ర వ్యాప్తంగా 72వ గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎన్నికల ప్రక్రియ కీలక దశలో బదిలీలు తగవు: ఎస్‌ఈసీ
పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ బదిలీ ప్రతిపాదనలను ఎస్‌ఈసీ తిరస్కరించింది. ఈ సమయంలో బదిలీలు తగవని హితవు పలికింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఓ ప్రజాప్రతినిధి మా స్థలం కబ్జా చేశారయ్యా'
ఓ ప్రజాప్రతినిధి మా స్థలం ఆక్రమించి.. అందులోకి వస్తే అంతు చూస్తామంటూ తన అనుచరులతో బెదిరిస్తున్నారని’ ఆరోపిస్తూ ఓ విశ్రాంత రెవెన్యూ అధికారి భార్య సోమవారం అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారని ఆమె వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అమర జవాన్లకు మోదీ నివాళులు
దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయనతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- లద్దాఖ్‌లో ఎత్తైన పర్వతాలపై జాతీయ జెండా ప్రదర్శన
లద్దాఖ్ సరిహద్దు ఔట్‌పోస్టు వద్ద 72వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసులు. అతి ఎత్తైన మంచు పర్వతాలపై జాతీయ జెండాను ప్రదర్శించారు ఐటీబీపీ జవాన్లు. వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సారీ ఇండియా.. రాలేకపోయాను: బ్రిటన్ ప్రధాని
రిపబ్లిక్ డే సందర్భంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రత్యేక సందేశం ఇచ్చారు. భారత్‌కు రాలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు. భారత్‌తో పాటు బ్రిటన్‌లో గణతంత్ర వేడుకలు జరుపుకొంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వాహనదారులపై ఆగని పెట్రో బాదుడు
చమురు ధరల పెంపు కొనసాగుతోంది. తాజాగా పెట్రోల్, డీజిల్‌పై 35 పైసలు పెంపుతో ధరలు సరికొత్త గరిష్ఠానికి చేరుకున్నాయి. ఇంధనంపై కేంద్రం విధించిన అదనపు సుంకాలను తగ్గిస్తే ధరలు తగ్గే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- యోయో టెస్టు అంటే ఏంటి.. ఎవరు టాప్ స్కోరర్?
యోయో టెస్టు.. టీమ్ఇండియా క్రికెట్ అభిమానులకు ఎక్కువగా పరిచయమున్న పేరు. భారత జట్టులో చోటు దక్కాలంటే ఈ టెస్టులో కచ్చితంగా పాస్ కావాల్సిందే. ఈ నేపథ్యంలో అసలు ఈ యోయో టెస్టు అంటే ఏంటి? ఈ టెస్టులో ఇప్పటివరకు ఎవరు ఎక్కువ స్కోర్ సాధించారు?తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
- రిపబ్లిక్ డే: అదే అసలైన గణతంత్ర దినోత్సవం!
నేడు 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సినీ తారలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఎవరెవరు ట్వీట్ చేశారో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.