Electricity: విద్యుత్ ఎక్స్ఛేంజీల్లో డే ఎహెడ్ మార్కెట్ (డ్యామ్), రియల్‌టైమ్ మార్కెట్ (ఆర్‌టీఎం) ద్వారా కొనుగోలు చేసే విద్యుత్ యూనిట్ ధర రూ.12కు మించకూడదని.. కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ) ఆదేశించింది. దీనికి అనుగుణంగా విద్యుత్ ఎక్స్ఛేంజీల్లోని సాఫ్ట్‌వేర్‌ను రీడిజైన్ చేయాలని పేర్కొంది. దీంతో ఇప్పటివరకు యూనిట్‌కు రూ.20గా ఉన్న గరిష్ఠ ధర తగ్గనుంది. డిస్కంల విద్యుత్ కొనుగోలు వ్యయం కొంత మేర తగ్గే అవకాశం ఉంది. మరోవైపు వేసవి ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ డిమాండ్, సరఫరా మధ్య అంతరం పెరిగింది.
Electricity: విద్యుత్ యూనిట్ గరిష్ఠ ధర రూ.12 - విద్యుత్ యూనిట్ గరిష్ఠ ధర రూ.12
Electricity: విద్యుత్ ఎక్స్ఛేంజీల్లోని సాఫ్ట్‌వేర్‌ను రీడిజైన్ చేయాలని... కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశించింది. విద్యుత్ ఎక్స్ఛేంజీల్లో డే ఎహెడ్ మార్కెట్, ఆర్‌టీఎం ద్వారా కొనుగోలు చేసే విద్యుత్ యూనిట్ ధర రూ.12కు మించకూడదని స్పష్టం చేసింది.
విద్యుత్ యూనిట్ గరిష్ఠ ధర రూ.12