EC: ఎమ్మెల్సీ కరీమున్నీసా స్థానం భర్తీకి ఈసీ ప్రకటన - ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఈసీ ప్రకటన
17:22 February 28
ఎమ్మెల్సీ కరీమున్నీసా స్థానానికి మార్చి 24న ఎన్నిక: ఈసీ
EC on MLC Karimunnisa Seat: ఎమ్మెల్సీ కరీమున్నీసా స్థానం భర్తీ చేసేందుకు ఈసీ ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక కోసం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఎన్నికకు సంబంధించి మార్చి 7న నోటిఫికేషన్ జారీ చేయనుంది ఎన్నికల సంఘం. మార్చి 14న నామినేషన్లు, 24న ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్లు ఈసీ పేర్కొంది.
ఇదీ చదవండి:'కఠిన సవాళ్లు వస్తున్నాయ్.. భారత్ మరింత శక్తిమంతం కావాలి'