ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అగ్రిగోల్డ్ ప్రమోటర్లకు ఈడీ కోర్టు బెయిల్ నిరాకరణ

అగ్రిగోల్డ్ ప్రమోటర్లకు ఈడీ కోర్టు బెయిల్ నిరాకరించింది. అగ్రిగోల్డ్ కుంభకోణంలో ముగ్గురినీ డిసెంబర్‌లో ఈడీ అరెస్టు చేసింది.

ED court denial of bail to Agrigold promoters
ED court denial of bail to Agrigold promoters

By

Published : Feb 11, 2021, 8:35 PM IST

అగ్రిగోల్డ్ ప్రమోటర్లకు ఈడీ కోర్టు బెయిల్ నిరాకరించింది. అవ్వా వెంకట రామారావు, ఎ.వి.శేషునారాయణరావు బెయిల్ పిటిషన్లు కొట్టివేసింది. ఎ.వి.హేమ సుందర వరప్రసాద్ బెయిల్ పిటిషన్​ను ఈడీ కోర్టు కొట్టేసింది. ఈ కుంభకోణంలో ముగ్గురినీ డిసెంబర్‌లో ఈడీ అరెస్టు చేసింది.

ABOUT THE AUTHOR

...view details