wealther update in ap: తమిళనాడు - కోస్తాంధ్ర తీరం వెంబడి బంగాళాఖాతం మీదుగా ఈశాన్యగాలులు వీస్తున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అతితక్కువ ఎత్తులో ఈ గాలుల వీస్తున్న కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. దీంతోపాటు రాగల రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒకటీ, రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Weather Update: బంగాళాఖాతం మీదుగా ఈశాన్యగాలులు .. ఆ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు.. - rains
rains in ap: బంగాళాఖాతం మీదుగా ఈశాన్యగాలులు వీస్తున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల రెండు రోజుల్లో ఒకటీ, రెండుచోట్ల తేలికపాటి జల్లులు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
rains in andhra pradesh
rains alert: ఉత్తర కోస్తాంధ్రలో ఇవాళ, రేపు తేలికపాటి జల్లులు కురుస్తాయని అటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోనూ ఇవాళ, రేపు ఒకటీ రెండుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: