వైఎస్ఆర్ పింఛను కానుక పథకం కింద సామాజిక భద్రత పింఛన్లకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1.10 లక్షల మంది అర్హులను గుర్తించింది. వీరందరికీ జులై 1న పింఛను మొత్తాన్ని పంచనున్నారు.
కొత్త పింఛన్లు 1.10లక్షలు..జూన్ 1న పంపిణీ - ఏపీలో పింఛన్ల పెంపు
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా గుర్తించిన 1.10 లక్షల మందికి జూన్ 1 న వైఎస్ఆర్ పింఛన్లను అందజేయనున్నారు.
ysr pensions