దిశ ఘటనపై అనుచిత పోస్ట్‌లు చేసిన యువకుడు అరెస్ట్ - disha case latset news
జస్టిస్ ఫర్ దిశ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్ట్‌లు చేసిన యువకుడిని హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమోటోగా కేసును స్వీకరించిన పోలీసులు... నిందితుడు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీరామ్‌గా గుర్తించారు. ఫేస్బుక్లో శ్రీ రామ్ గ్యాంగ్ దిశపై అసభ్యంగా కామెంట్లు చేశారు.
దిశ ఘటనపై అనుచిత పోస్ట్‌లు చేసిన యువకుడు అరెస్ట్
.