ఎల్‌జీ పాలిమర్స్‌పై పెట్టిన సెక్షన్లు సరిపోతాయా అనేదానిపై సీఎం జవాబు చెప్పాలని మాజీ మంంత్రి దేవినేని ఉమా కోరారు. ఈ ప్రభుత్వం వచ్చాక పరిశ్రమ విస్తరణకు ఎలా అనుమతి ఇచ్చిందో చెప్పాలన్నారు.
జరిగిన ఘటనేంటి? ఆ కేసుల తీవ్రతేంటి? : ఉమ - దేవినేని ఉమా తాజా వార్తలు
విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌పై పెట్టిన సెక్షన్లపై వైకాపా ప్రభుత్వం సమాధానం చెప్పాలని తెదేపా నేత దేవినేని ఉమా డిమాండ్ చేశారు. లాక్‌డౌన్‌లో కంపెనీకి అనుమతలు ఇచ్చిన పెద్దల పేర్లు బయటపెట్టాలన్నారు.
దేవినేని ఉమా
లాక్‌డౌన్‌లో కంపెనీకి అనుమతులు ఇప్పించిన పెద్దలు ఎవరు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు తీసే గ్యాస్ వదిలిన కంపెనీ మంచిదెలా అవుతుందన్న దేవినేని.. కేంద్రమే ఉన్నతస్థాయి విచారణ చేయాలని కోరతారా, లేదో స్పష్టం చేయాలన్నారు.
ఇదీ చదవండి :'అదే జరిగి ఉంటే... పరిస్థితి మరింత దారుణంగా ఉండేది'