ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

curfew in ap : రాష్ట్రంలో మరోసారి కర్ఫ్యూ పొడిగింపు - ఏపీలో కర్ఫ్యూ ఆంక్షలు పొడిగింపు

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కర్ఫ్యూ ఆంక్షలను ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రతిరోజు రాత్రి 11 గంటల నుంచి మరసటిరోజు ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది.

curfew extended in ap
curfew extended in ap

By

Published : Sep 18, 2021, 9:59 AM IST

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కర్ఫ్యూ ఆంక్షల్ని ఈ నెల 30 వరకు కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం 2005 కింద చర్యలుంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details