సింగపూర్‌లో జరిగే ఇంటర్నేషనల్ సిరీస్ బిజినెస్ కాన్ఫరెన్స్‌కు ఏపీకి ఆహ్వానం అందింది. ఈ పారిశ్రామక సదస్సుకు ప్రభుత్వ ప్రతినిధిగా సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం హాజరుకానున్నారు. ఈ నెల 28న సదస్సుకు ప్రధాన కార్యదర్శి బయలుదేరుతారు.
28న ఇంటర్నేషనల్ సిరీస్ బిజినెస్ కాన్ఫరెన్స్..హాజరుకానున్న సీఎస్ - singapore
ఈ నెల 28న సింగపూర్‌లో జరిగే ఇంటర్నేషనల్ సిరీస్ బిజినెస్ కాన్ఫరెన్స్ పారిశ్రామిక సదస్సుకు ఎల్వీ సుబ్రహ్మణ్యం హాజరుకానున్నారు.
ఇంటర్నేషనల్ సిరీస్ బిజినెస్ కాన్ఫరెన్సకు రాష్ట్ర సీఎస్ హాజరు
TAGGED:
singapore