Telangana Covid Cases: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 540కేసులు నమోదయ్యాయి. కొవిడ్ బారి నుంచి 708 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,481 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. తాజాగా వచ్చిన కొవిడ్ కేసులలో హైదరాబాద్‌లో 263, రంగారెడ్డి 50, ఖమ్మం 17, మేడ్చల్ మల్కాజ్‌గిరి 34, వరంగల్ రూరల్ 10, భువనగిరి 9, కరీంనగర్ 23, ఖమ్మం 22,నల్గొండ జిల్లాలో 15 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.
Telangana Covid Cases: తెలంగాణలో కొత్తగా 540 కరోనా కేసులు - telangana latest news
Telangana Covid Cases: తెలంగాణలో రోజురోజుకి కరోనా వ్యాప్తి చెందుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 540 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి 708 మంది కోలుకున్నారు.
తెలంగాణలో కొత్తగా 540 కరోనా కేసులు