ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

3 నెలల్లోనే ఎంతో అభివృద్ధి సాధించాం: అంబటి - అంబటి రాంబాబు

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకుండానే తెలుగుదేశం పార్టీ బురదజల్లే కార్యక్రమం చేస్తోందని వైకాపా శాసనసభ్యుడు అంబటి రాంబాబు విమర్శించారు. తెదేపా అధినేత పై తీవ్రంగా ధ్వజమెత్తారు.

'చంద్ర బాబు పై అంబటి రాంబాబు ధ్వజం'

By

Published : Aug 11, 2019, 12:49 PM IST

'చంద్ర బాబు పై అంబటి రాంబాబు ధ్వజం''

తెదేపా అధినేత చంద్రబాబు ఇంకా అవాస్తవంలోనే జీవిస్తున్నారని వైకాపా అధికార ప్రతినిధి, పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. బాబు ట్విట్టర్ లో పదే పదే అసత్యాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. వైకాపా ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని చెప్పిన అంబటి.. ఆశా వర్కర్లకు మూడు వేల నుంచి పది వేలకు జీతం చెప్పినట్టుగానే పెంచామన్నారు. మరెన్నో పధకాలకు నిధులు పెంచామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఎంతో అభివృద్ధి చేసి చూపించామని అన్నారు.

ఇదీ చూడండి : సామ్రాట్‌ అశోక్‌'లో ఒక్కొక్కరూ పలు పాత్రలు

ABOUT THE AUTHOR

...view details