ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్ కేంద్రంగా కుట్ర - tele

తెదేపా ఓట్లు తొలగించాలనే వైకాపా తప్పుడు ఫిర్యాదులు చేస్తోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. హైదరాబాద్ కేంద్రంగా కుట్ర జరుగుతుందని, అప్రమత్తంగా ఉండాలని టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

సీఎం టెలికాన్ఫరెన్స్

By

Published : Mar 1, 2019, 10:59 AM IST

తెదేపా ఓట్లు తొలగించాలనే వైకాపా తప్పుడు ఫిర్యాదులు చేస్తోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. హైదరాబాద్ కేంద్రంగా కుట్ర జరుగుతుందని, అప్రమత్తంగా ఉండాలని టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఫారం-7 దుర్వినియోగం చేస్తూ ఎన్నికల సంఘానికి వైకాపా నేతలు దరఖాస్తులు పంపిస్తున్నారని... పొన్నూరు, నర్సీపట్నంలో వైకాపా నిజస్వరూపం బయటపడిందని విమర్శించారు. అసత్య ప్రచారాన్ని అడ్డుకోవాలని ఆదేశించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details