ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నాకే జనన ధ్రువీకరణ పత్రం లేదు... నా తండ్రిది ఎక్కడి నుంచి తీసుకురావాలి?' - telangana latest news

సీఏఏ, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​లపై అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఒక రోజు ప్రత్యేక చర్చ జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ అభిప్రాయపడ్డారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో భాగంగా సీఏఏ, ఎన్​ఆర్​సీపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

cm-kcr-on-caa-and-npr-in-assembly
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

By

Published : Mar 7, 2020, 8:33 PM IST

Updated : Mar 8, 2020, 3:49 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం

సీఏఏ, ఎన్‌పీఆర్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లపై అసెంబ్లీ సమావేశాల్లో ఒకరోజు ప్రత్యేక చర్చ పెట్టాలని పేర్కొన్నారు. తాను ఊరిలో సొంతింటిలో పుట్టానని... ఆ రోజుల్లో జనన ధ్రువీకరణ పత్రాలు లేవని వెల్లడించారు. ఇప్పుడు నేనెవరని ప్రశ్నిస్తే ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు. తన వద్దనే ధ్రువీకరణపత్రం లేదంటే..తన తండ్రి సర్టిఫికెట్‌ ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు.

Last Updated : Mar 8, 2020, 3:49 AM IST

ABOUT THE AUTHOR

...view details