దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, పై వంతెనల నిర్మాణాలపై మాట్లాడారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విడుదల చేయాలని కోరారు. రహదారుల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ భేటీ - gadkari
రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి సహకరించాలని.. కీలక ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలనీ ముఖ్యమంత్రి జగన్... కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరారు.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ భేటీ