ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రొటెక్టివ్‌ ఫేస్‌ మాస్క్‌లను ప్రారంభించిన సీఎం జగన్

ఇన్‌ఫ్రారెడ్‌ నాన్‌ కాంటాక్ట్‌ ఫోర్‌ హెడ్‌ థర్మామీటర్, ప్రొటెక్టివ్‌ ఫేస్‌ మాస్క్‌లను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ప్రారంభించారు.

By

Published : Apr 22, 2020, 9:28 PM IST

cm jagan launching protective face masks
cm jagan launching protective face masks

ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌కు చెందిన గ్రీన్‌ ఓసియన్‌ రీసెర్చ్‌ ల్యాబ్స్‌ రూపొందించిన ఇన్‌ఫ్రారెడ్‌ నాన్‌ కాంటాక్ట్‌ ఫోర్‌ హెడ్‌ థర్మామీటర్, ప్రొటెక్టివ్‌ ఫేస్‌ మాస్క్‌లను క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details