తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు కుటుంబసభ్యులతో కలిసి దిల్లీ వెళ్లనున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో హస్తిన బయల్దేరనున్నారు. ఇటీవల దిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంత వైద్యం చేయించుకున్నారు. వ్యక్తిగత వైద్యురాలు పూనియా ఆయనకు చికిత్స చేశారు. చికిత్సలో భాగంగా మరోసారి వైద్యులను నేడు కలవనున్నట్లు సమాచారం. ఇటీవల సీఎం సతీమణి శోభ కూడా దిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
KCR Delhi Tour Today: నేడు దిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్! - kcr going to delhi
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు దిల్లీకి వెళ్లే అవకాశముంది. సాయంత్రం ప్రత్యేక విమానంలో బయల్దేరనున్నారు. దిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంత వైద్యులను కలుస్తున్నారని సమాచారం.
cm kcr