కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. అమిత్‌షాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుకు అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉదయమే చంద్రబాబు ట్విటర్ ద్వారా అమిత్‌షా కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. షా కూడా స్పందించి ధన్యవాదాలు తెలిపారు.
అమిత్‌షాతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు - అమిత్ షాకు పుట్టినరోజు శుభాకాంక్షలు
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
అమిత్‌షాతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు