అమరావతి ఉద్యమం 500వ రోజుకి చేరుకున్న సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. 500 రోజుల్లో ఒక్కసారైనా జగన్ కలిసి మాట్లాడకపోవటం దారుణమన్నారు. రాజధాని కోసం ఆందోళన చేస్తున్న మహిళలను అవమానించినందుకే రాష్ట్రంలో ఇన్ని ఉపద్రవాలని అన్నారు. రైతులు, మహిళలకు అంతిమ విజయం దక్కాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
రైతులు, మహిళలకు అంతిమ విజయం దక్కాలి: చంద్రబాబు - చంద్రబాబు తాజా సమాచారం
రాజధాని కోసం ఆందోళన చేస్తున్న మహిళలను అవమానించినందుకే రాష్ట్రంలో ఇన్ని ఉపద్రవాలన్నీ తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని ఉద్యమంలో మహిళలు, రైతులు అంతిమంగా విజయం సాధించాలని ట్విటర్ వేదికగా ఆకాంక్షించారు.
Chandrababu