'ఏపీ రాజధాని మార్పుపై కేంద్రం నిర్ణయం తీసుకోదు' - అమరావతి
ఏపీ రాజధాని మార్పుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజధాని మార్పు విషయం కేంద్రం పరిధిలోకి రాదని ఆయన తెలిపారు.
kishan reddy
ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఏపీ రాజధాని మార్పు అంశం... కేంద్రం పరిధిలోకి రాదన్నారు. హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేస్తారనే వార్తల్లో వాస్తవం లేదన్నారు.