ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఈ నెల 24న అగ్రిగోల్డ్​ బాధితుల ఖాతాల్లో నగదు జమ' - అగ్రిగోల్డ్​ బాధితుల ఖాతాల్లో నగదు జమ

అగ్రిగోల్డ్​ బాధితుల ఖాతాల్లో ఈ నెల 24న నగదు జమ కానుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ చేతుల మీదుగా నిర్వహించనున్నారు. ఈనెల 6 నుంచి 12 వరకు దరఖాస్తుల నమోదకు అవకాశం ఉంటుందని సీఐడీ పేర్కొంది.

agrigold
అగ్రిగోల్డ్

By

Published : Aug 4, 2021, 5:14 PM IST

ఈనెల 24న అగ్రిగోల్డ్‌ బాధితుల ఖాతాల్లో నగదు జమకానుంది. సీఎం జగన్ ఈ నగదును జమ చేయనున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.​రూ.10 వేలు-రూ.20 వేలలోపు డిపాజిట్‌దారులకు నగదు జమ చేయనున్నారు.

అగ్రిగోల్డ్​ బాధితులు.. గ్రామ సచివాలయాల్లో ఈ మేరకు నమోదు చేసుకోవాలని సీఐడీ తెలిపింది. ఈనెల 6 నుంచి 12 వరకు దరఖాస్తుల నమోదకు అవకాశం ఉంటుందని పేర్కొంది. సలహాల కోసం టోల్ ఫ్రీ నంబర్: 1800 4253 875 సంప్రదించాలని కోరింది.

ABOUT THE AUTHOR

...view details