BJP: అమలాపురంలో జరిగిన ఘటనలు నిలువరించడంలో ప్రభుత్వం విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ప్రశాంతమైన కోనసీమలో ఈ రకమైన వాతావారణం నెలకొనడానికి ప్రభుత్వమే భాద్యత వహించాలని అన్నారు. జిల్లాల ఏర్పాటు, వాటి పేర్లు మార్పు విషయంలో ప్రభుత్వం తప్పు చేసిందని భాజపా జాతీయ కార్యదర్శి సత్య కుమార్ అన్నారు. అంబేడ్కర్‌పై నిజమైన ప్రేమ ఉంటే విజయవాడలో 125 అడుగుల విగ్రహం ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
అమలాపురంలో ప్రభుత్వం విఫలమైంది: భాజపా - కోనసీమ జిల్లా తాజా వార్తలు
BJP: అమలాపురంలో జరిగిన ఘటనలు నిలువరించడంలో ప్రభుత్వం విఫలమైందని.. ఈ రకమైన వాతావారణం నెలకొనడానికి ప్రభుత్వమే భాద్యత వహించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
అమలాపురంలో పరిస్థితిని నిలువరించడంలో ప్రభుత్వం విఫలమైంది
Last Updated : May 25, 2022, 11:04 AM IST