ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి నుంచి.. బ్యాంకుల పని వేళల పొడిగింపు - corona effect on banks

నేటి నుంచి బ్యాంకు పని వేళలు పొడింగించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యకలాపాలు నిర్వహించనున్నారు.

bank working times increased in andhra pradesh
నేటి నుంచి బ్యాంకుల వ్యాపార వేళల పొడిగింపు

By

Published : Jun 11, 2021, 8:31 AM IST

రాష్ట్రంలో బ్యాంకుల వ్యాపార వేళలను సవరించారు. కర్ఫ్యూ నిబంధనలకు అనుగుణంగా ఇకపై ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు సేవలందిస్తాయి. పరిపాలనా కార్యాలయాలన్నీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయి.

గురువారం జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనితోపాటు జగననన్న తోడు, వైఎస్సార్‌ బీమా, పీఎంఏవై తదితర అంశాలపైనా చర్చించారు.

ABOUT THE AUTHOR

...view details