మాజీ సభాపతి,తెదేపా నేత కోడెల శివప్రసాద్ రావు మరణం పట్ల శాసనసభాపతి తమ్మినేని సీతారాం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.శివప్రసాద రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు తమ్మినేని సీతారాం చెప్పారు.
కోడెల ఆత్మకు శాంతి చేకూరాలి: స్పీకర్ తమ్మినేని - kodela
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మృతి పట్ల స్పీకర్ తమ్మినేని సీతారాం విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ని ప్రార్థించారు.
కోడెల ఆత్మకు శాంతి చేకూరాలి: స్పీకర్ తమ్మినేని