ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు - apsrtc latest news

మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న 98 శైవ క్షేత్రాలకు 4 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

occasion of mahashivratri
occasion of mahashivratri

By

Published : Mar 8, 2021, 10:02 PM IST

మహాశివరాత్రి సందర్భంగా భక్తుల కోసం పలు ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న 98 శైవ క్షేత్రాలకు 4 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 11న ఉదయం 4 గంటల నుంచి 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని వివరించారు. భక్తులు కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రయాణాలు చేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details