పలు ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నాలుగు నోటిఫికేషన్లను (APPSC issued four notifications)జారీ చేసింది. మొత్తం 38 ఉద్యోగాలు భర్తీకి ప్రకటన జారీ చేసింది. సమాచార శాఖలో అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ షిప్ అధికారులు -6, ఆర్థిక గణాంక శాఖలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు - 29, వైద్య ఆరోగ్య శాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారి - 1, బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాల్లో హాస్టల్ వార్డెన్ -02 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఎపీపీఎస్సీ కార్యదర్శి పి.సీతా రామాంజనేయులు తెలిపారు.
APPSC Notification: నిరుద్యోగులకు శుభవార్త...4 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - ఏపీపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్ల వార్తలు
నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పలు ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నాలుగు నోటిఫికేషన్లను(APPSC issued four notifications) జారీ చేసింది. నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
APPSC
నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. నోటిఫికేషన్లోని పూర్తి వివరాల కోసం ఎపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ను సందర్శించాలని వెల్లడించారు. ఏపీ పురావస్తు శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక చేసిన అభ్యర్ధుల జాబితాను ఏపీపీఎస్సీ వెల్లడించింది.
ఇదీ చదవండి