ఎస్సీల మీద ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులు నమోదు చేయడమేనా వైకాపా రైతు రాజ్యం అని ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ప్రశ్నించారు. రైతు భరోసా పథకాన్ని రైతు నిరాశ పథకంగా మార్చాలని ఎద్దేవా చేశారు. నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవడం భావ్యం కాదన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అక్టోబరు 1న జరపాలన్నారు.
'రాష్ట్ర అవతరణ దినోత్సవం అక్టోబర్ 1న జరపాలి' - రైతులకు సంకేళ్లపై తులసిరెడ్డి కామెంట్స్
ఎస్సీ రైతులపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడమేనా వైకాపా రైతు రాజ్యం అని ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం అక్టోబర్ 1న జరపాలని డిమాండ్ చేశారు.
tulasi reddy